హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వారిపై చర్యలు తీసుకోండి'

ATP: గుంతకల్లు నియోజకవర్గంలో పలుచోట్ల గ్రామ సర్పంచ్ ఎన్నికలలో టీడీపీ ముకలు వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు. నైరుతిరెడ్డి మాట్లాడుతూ.. నామినేషన్ వేస్తున్న వారికి పోలీసులు, అధికారులచే రక్షణ కోరడమైంది.