హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో కార్తీక మాసం తొమ్మిదవ రోజు సందర్భంగా శివలింగానికి అర్చకులు ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు. భక్తుల శివనామస్మరణ ఆలయంలో మారుమ్రోగింది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
తెలంగాణ
వేయి స్తంభాల ఆలయంలో ప్రదోష అభిషేకం


