హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిగి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

VKB: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర బుధవారం పరిగి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ నిర్వహణ, రికార్డులు, సిబ్బంది పనితీరు, పెండింగ్ కేసుల దర్యాప్తుపై సమీక్ష నిర్వహించారు. NDPS, సైబర్ నేరాలు, దొంగతనాల నియంత్రణపై ప్రత్యేక నిఘా ఉంచాలని, కేసులను త్వరితగతిన ఛేదించాలని ఆదేశించారు.