NLG: కృష్ణా జలాల పంపకాలపై ఈ నెల 23న కీలక సమావేశం జరగనుంది. కృష్ణా యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నీటి లభ్యతతో పాటు TG, AP తాగునీటి అవసరాలు, రాష్ట్రాల వాటాలపై చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల ENCలు, బోర్డు సభ్య కార్యదర్శి హాజరుకానున్నారు. నాగార్జునసాగర్ వద్ద AP చేపడుతున్న ప్రాజెక్టు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశముంది.
తెలంగాణ
23న కృష్ణా జలాలపై కీలక భేటీ


