హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం: బండి రమేష్

MDCL: కూకట్‌పల్లి నియోజకవర్గంలో కొత్తగా 4,092 పెన్షన్లు మంజూరయ్యాయని TPCC ఉపాధ్యక్షులు బండి రమేష్ తెలిపారు. బుధవారం మూసాపేటలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులతో కలిసి లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు, నియోజకవర్గ అభివృద్ధి పనులు శరవేగంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.