KMR: పెరుగుతున్న సాగు ఖర్చులను దృష్టిలో ఉంచుకొని చెరుకు రైతులకు టన్నుకు బోనస్‌తో కలిపి రూ.5 వేల ధర ప్రకటించాలని కామారెడ్డి కేన్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ మహమ్మద్ ఇర్షదుద్దీన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఆధ్వర్యంలో రైతుల ప్రతినిధి బృందం కమిషనర్ నర్సిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది.
తెలంగాణ
'చెరుకు టన్నుకు రూ.5 వేల ధర ఇవ్వాలి'


