హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పత్తి రైతులకు వేధిస్తున్న కూలీల కొరత

SRD: కంగ్టి మండలంలో 31,389 ఎకరాల్లో సాగైన పత్తి పంట చేతికి రాగా, గ్రామాల్లో కూలీల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. సకాలంలో పత్తి తీయలేకపోవడంతో పంట నేలరాలి నష్టపోతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. దీంతో కర్ణాటక, KMR జిల్లాల నుండి కూలీలను రప్పించి, కిలోకు రూ.12 - రూ.15 వరకు చెల్లిస్తూ పత్తి తీయిస్తున్నామని, ఇది ఆర్థికంగా భారంగా మారిందని రైతులు తెలిపారు.