హైదరాబాద్: 28°C
తెలంగాణ

వకీల్ పల్లిని సందర్శించిన అధికారుల బృందం

PDPL: సింగరేణి ఆర్జీ-2 పరిధిలోని వకీల్ పల్లి గని 2025-26 ఏడాదికి జాతీయ ఫైవ్స్టార్రేటింగ్‌కు ఎంపికైంది. ఈ నేపథ్యంలో బుధవారం బి.ఎన్. పండిట్ నేతృత్వంలోని నేషనల్ కమిటీ గనిని సందర్శించింది. జీఎం లక్ష్మీపతి గౌడ్, అధికారులు బృందానికి స్వాగతం పలికారు. ఉత్పత్తి, భద్రత, పర్యావరణం, సంక్షేమంపై రికార్డులు పరిశీలించారు.