హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు

MHBD: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, ప్రజలు పోరాటాలు చేయాలని CPM కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి. నాగయ్య పిలుపునిచ్చారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల పార్టీ బాధ్యులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సంద్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వాలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని విమర్శించారు.