శ్రీకాకుళం నగరంలోని 4 సూపర్ మార్కెట్లు, ఎచ్చెర్ల పొన్నాడ రైస్ మిల్లులో విజిలెన్స్, లీగల్ మెట్రోలజీ, GST అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 4 షాపులపై మెట్రోలజీ కేసులు, 2 GST కేసులు నమోదు చేశారు. రూ.4,61,946 విలువైన కందిపప్పు, పెసలు, బియ్యం, ధాన్యం స్వాధీనం చేసుకున్నారు. GST అధికారులు రూ.60,000 జరిమానా విధించారు.
ఆంధ్రప్రదేశ్
సూపర్ మార్కెట్లపై విజిలెన్స్ తనిఖీలు


