హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి ఎంపీపీ ఎన్నికలకు సర్వసిద్ధం

VZM: కొత్తవలస మండలంలో గురువారం నిర్వహించనున్న ఎంపీపీ,వైస్ ఎంపీపీ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆర్.ఓ రవి కిరణ్ బుధవారం తెలిపారు. ఈ మేరకు కొత్తవలస ఎంపిడివో కార్యాలయంలో ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం తదితర ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రమాణ స్వీకారంపై పటిష బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.