హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాపై కలెక్టర్ సమీక్ష

కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితాను దోషరహితంగా రూపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని బుధవారం కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ఈసీఐ అధికారులతో నిర్వహించిన సమీక్షలో అధికారులకు పలు సూచనలు చేశారు. ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా పై ప్రత్యేక దృష్టి సాధించాలని ఆయన తెలిపారు.