NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కార్యా లయంలో శానిటేషన్ విభాగంపై కమిషనర్ వై. ఓ. నందన్ సమీక్ష నిర్వహించారు. వార్డుల వారీగా పెండింగ్ ట్రేడ్ లైసెన్సుల అనుసంధానాన్ని త్వరగా పూర్తి చేయాలని, డ్రైనేజీల్లో పూడిక, చెత్త తొలగింపుతో పాటు ప్రతిరోజూ స్ప్రేయింగ్, ఫాగింగ్ చేపట్టాలని ఆదేశించారు. పారిశుధ్య కార్మికులు యూనిఫామ్ విధులకు హాజరయ్యేలా చూడాలని, బ్లాక్ స్పాట్లను గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దు: కమిషనర్


