విశాఖ కార్పొరేట్, విద్యా సంస్థల్లో మహిళల భద్రతే లక్ష్యంగా 'పోష్' (POSH) చట్టంపై అవగాహన కల్పించేందుకు విశాఖ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (VCSC), సీఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ (C11 1WN) ఒప్పందం కుదుర్చుకున్నాయి. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సమక్షంలో ఇది జరిగింది.
ఆంధ్రప్రదేశ్
'పోష్' చట్టంపై అవగాహనఒప్పందం


