GNTR: రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొన్నూరు పట్టణంలో పొన్నూరు టౌన్ సీఐ కిషోర్ కుమార్ ఆథ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న రౌడీషీటర్లను గుర్తించి బైండోవర్ చేస్తున్నామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
పొన్నూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్


