VZM: తుఫాన్ ప్రభావం నేపథ్యంలో జిల్లాలోని గ్రామ సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు.ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.భారత వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజలకు సేవలు అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
తుపాన్ నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి


