హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాటర్ గ్రిడ్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

అన్నమయ్య: వెలిగల్లు రిజర్వాయర్ వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. బుధవారం రిజర్వాయర్ వద్ద వాటర్ గ్రిడ్, కాఫర్ డ్యామ్ పనులను పరిశీలించారు. 2027 జూన్ నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించాలని అధికారులకు స్పష్టం చేశారు.