హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముగిసిన AIKS జాతీయ మహాసభలు

NLG: జిల్లాలో ఐదు రోజుల పాటు జరిగిన అఖిల భారత కిసాన్ సభ (AIKS) 36వ జాతీయ మహాసభలు ముగిశాయి. ముగింపు సందర్భంగా నూతన జాతీయ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అశోక్ దావలే, ప్రధాన కార్యదర్శిగా విజ్జు కృష్ణన్, కోశాధికారిగా పుష్పేంద్ర త్యాగీ ఎన్నికయ్యారు. మొత్తం 167 మందితో జాతీయ కమిటీ, 86 మందితో జాతీయ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. 27 మందిని ఆఫీస్ బేరర్లుగా ఎన్నుకున్నారు.