MHBD: కేసముద్రం మునిసిపాలిటీ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ 661 మంది అర్హులకు వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ పింఛన్ మంజూరు పత్రాలు అందజేశారు. మునిసిపల్ చైర్పర్సన్ బానోతు సునీత వెంకన్న అధ్యక్షత వహించారు. నియోజకవర్గంలో రూ.500 కోట్లకు పైగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
పింఛన్ మంజూరు పత్రాల పంపిణీలో ఎమ్మెల్యే


