హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ప్రొద్దుటూరులో జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించిన జాయింట్ కమిషనర్ సుమతి
★ వేములలో నామినేషన్ కేంద్రం వద్ద కర్రలతో దాడి చేసుకున్న వైసీపీ, టీడీపీ నాయకులు
★ రాజుపాలెం సర్పంచ్‌గా సుబ్బరాయుడు ఏకగ్రీవం
★ చక్రాయపేటలో ఉద్రిక్తత.. 30 వాహనాలు ధ్వంసం