AKP: తిరుపతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-13 సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీల్లో నర్సీపట్నానికి చెందిన యలమంచిలి పృథ్వి మణికంఠ సత్తా చాటాడు. సింగిల్స్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి ఛాంపియన్‌గా నిలవగా, డబుల్స్‌లో ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నాడు. ఆదిత్య పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న మణికంఠను పట్టణ ప్రముఖులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
బ్యాడ్మింటన్‌లో రాష్ట్రస్థాయి ఛాంపియన్


