JGL: ధర్మపురిలో గోదావరి నది హారతి కార్యక్రమం తొమ్మిదో రోజు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శారదా, వాసవి మహిళా మండళ్లతో పాటు కరీంనగర్, పెద్దపల్లికి చెందిన సేవా గ్రూపుల సభ్యులు, ఆలయ అర్చకులు, భక్తులు మేళతాళాలు, హరినామ సంకీర్తనలతో గోదావరి తీరానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం నదిలో దీపాలు సమర్పించారు.
తెలంగాణ
VIDEO: కార్తీకమాసం.. గోదావరికి దీప సమర్పణ


