HYDలో వరదల నివారణ, భూగర్భ జలాల పెంపుపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైడ్రా కార్యాలయంలో జీఎస్ఐ, ఎన్జీఆర్ఐ, ఐఎండీ, టీజీడీపీఎస్, భూగర్భ జల శాఖ శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. చెరువులు, స్టెప్వెల్స్ పునరుద్ధరణ, రీఛార్జ్ పిట్స్ ఏర్పాటు, 25 ఏళ్ల వర్షపాత విశ్లేషణ, క్యూర్ (CURE) ప్రాంతంలో UFRMP ఫేజ్-3 కింద చేపట్టాల్సిన శాస్త్రీయ చర్యలపై ఈ భేటీలో చర్చించారు.
తెలంగాణ
VIDEO: శాస్త్రవేత్తలతో హైడ్రా కమిషనర్ భేటీ


