TPT: వరదయ్యపాలెం మండలం నెల్లటూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా దిలీప్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామస్తుల మద్దతుతో ఎన్నికైన దిలీప్‌కు పలువురు అభినందనలు తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లటూర్ సర్పంచ్‌గా దిలీప్ ఏకగ్రీవం


