VKB: తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్(TGMSC&CCC) ఆధ్వర్యంలో మైనారిటీ డిగ్రీ అభ్యర్థులకు TGPSC గ్రూప్-2 ఉచిత ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్, పాస్పోర్ట్ ఫొటోతో ఈ నెల 26లోపు హైదరాబాద్ నాంపల్లిలోని స్టడీ సర్కిల్లో దరఖాస్తు చేసుకోవాలి. 27నుంచి తరగతులు ప్రారంభం కానుండగా, మొత్తం 100 సీట్లు మాత్రమే ఉన్నాయి.
తెలంగాణ
మైనారిటీ అభ్యర్థులకు TGPSC గ్రూప్-2 ఉచిత కోచింగ్


