HYD: జూబ్లీహిల్స్ శ్రీరాంనగర్‌లో మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ పూర్తిచేసిన 200 మంది మహిళలకు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ధ్రువపత్రాలు అందించారు. అలాగే యూసుఫ్‌గూడలో 2,352 మందికి చేయూత పింఛన్ పత్రాలు పంపిణీ చేసి, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని తెలిపారు.
తెలంగాణ
VIDEO: మహిళల స్వావలంబన, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం


