ASR: జీకే వీధి మండలం లోని వాతావరణం మార్పులు కారణంగా వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రతాప్ సూచించారు. జిల్లా మలేరియా అధికారులతో కలిసి బుధవారం జికే వీధి ఆసుపత్రికి తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. తుఫాను వర్షాలు మంచువంటి భిన్న వాతావరణం లో జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వాతావరణం మార్పులతో వ్యాధులు'


