హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఎస్‌ఆర్‌ పురంలో ఎంపీపీ ఎన్నిక

CTR: ఎస్‌ఆర్‌ పురం మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 19న మధ్యాహ్నం 1 గంటకు నూతన ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం, కో-ఆప్షన్ సభ్యుని ఎన్నికతో పాటు ఎంపీపీ, ఉప ఎంపీపీ ఎన్నిక నిర్వహించనున్నట్లు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గురువారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.