కోనసీమ: అమలాపురం విద్యుత్‌నగర్‌కు చెందిన బర్రె వెంకట సత్యమూర్తి (40) బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చింతపిక్క రంగు టీషర్ట్, నిక్కరు ధరించి ఉన్న ఆయన ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు లేదా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని పట్టణ సీఐ పి. వీరబాబు కోరారు.
ఆంధ్రప్రదేశ్
మానసిక దివ్యాంగుడు మిస్సింగ్


