ADB: గిరిజన రైతులు ఉద్యాన పంటలు సాగు చేసి ఏడాది పొడవునా స్థిరమైన ఆదాయం పొందాలని ఉట్నూర్ ఐటీడీఏ పీఓ మంద మకరందు సూచించారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని నర్సరీని సందర్శించి మొక్కలను పరిశీలించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే ఆయిల్ పామ్, కూరగాయలు, అంతర పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
ఉద్యాన పంటలతో నిరంతర ఆదాయం: ఐటీడీఏ పీఓ


