హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన విద్యాశాఖ అధికారి

NRPT: కృష్ణ మండలంలోని ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి నిజాముద్దీన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దండు శేఖర్‌తో కలిసి ఉపాధ్యాయుల బోధనను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల భౌతిక, మానసిక, వికలాంగ, అభ్యసన సమస్యలను అంచనా వేసేందుకు నిర్వహించే ప్రశస్తి స్క్రీనింగ్ ప్రక్రిను ప్రారంభించారు.