హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎన్నికలకు సర్వం సిద్ధం

SKLM: స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌ లో విలేకరులతో మాట్లాడుతూ గురువారం MPP, శుక్రవారం జిల్లా పరిషత్ చైర్‌ పర్సన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశాము అని అన్నారు.