హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

HNK: కాజీపేట మండలం టేకులగూడెంలో బుధవారం దర్గా కాజీపేట ప్రాథమిక వ్యవసాయక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. PACS దర్గా సొసైటీ ఛైర్మన్ గంగుల శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. రైతులు ఎంతో కష్టపడి పండించిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.