NZB: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నమోదు ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రతి నాలుగు నమోదు శిబిరాలకు ఒక సూపర్వైజర్ను నియమించామని వెల్లడించారు. మండల స్పెషల్ ఆఫీసర్లు, సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ సమన్వయంతో పనిచేస్తారని పేర్కొన్నారు.
తెలంగాణ
ప్రతి నాలుగు శిబిరాలకు ఒక సూపర్వైజర్: కలెక్టర్


