విజయనగరం పట్టణంలో బుధవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి తిరువీధి మహోత్సవం శ్రీకృష్ణ చైతన్య సంఘం గో సేవ ఆశ్రమం వారిచే ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి దేవాలయం నుంచి కోట జంక్షన్ వరకు ఈ ఊరేగింపు చేశారు. ఈ ఊరేగింపులో దివ్యమైన వేదగోషాలు, మంగళకరమైన వాయిద్యాలు, చక్కని కోలాట ప్రదర్శన, భక్తులు నామ సంకీర్తనలతో జరిపారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తిరువీధి మహోత్సవం


