ELR: జిల్లా పరిషత్, మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో-ఆప్షన్ సభ్యుల పరోక్ష ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఈ నెల 19న మండల పరిషత్, 20న జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రిటర్నింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో జూమ్ ద్వారా సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్


