W.G: ఉండిలోని పెద ఆంజనేయ స్వామి ఆలయ 31వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పొన్నూరి కామరాజు, సునీత దంపతుల ఆధ్వర్యంలో అంకురార్పణ పూజా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి సింధూర సహస్ర నామార్చన, పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ నెల 26వ తేదీ గురువారంతో ఉత్సవాలు ముగియనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 26 వరకు పెద ఆంజనేయ స్వామి ఉత్సవాలు


