MNCL: జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ 785 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. అదేవిధంగా అర్హులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
తెలంగాణ
నూతన పెన్షన్ మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే


