NRPT: నారాయణపేట పట్టణ శివారులో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని కలెక్టర్ ప్రియాంక బుధవారం పరిశీలించారు. విద్యుత్ ట్రయల్ రన్‌ను తనిఖీ చేసి, అన్ని విభాగాల్లో విద్యుత్ సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జనరేటర్, ఇంటర్నెట్ సౌకర్యాలను త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
నూతన కలెక్టరేట్లో విద్యుత్ ట్రయల్ రన్


