VZM: ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కుమార్తె హసిత నాయుడు ఖాసాపేట సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎల్.కోట మండలంలోని పంచాయతీ కార్యాలయానికి వెళ్లి అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఖాసాపేట ఎమ్మెల్యే స్వగ్రామం కాగా, మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు మనవరాలైన హసిత పోటీ స్థానికంగా ఆసక్తి రేపుతోంది. చాలామంది అభిమానులు తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ బరిలో ఎమ్మెల్యే కుమార్తె


