PLD: జిల్లా ఎస్పీ ఆదేశాలతో అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ధూళిపాళ్ల, అందుకూరు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. డ్రోన్, సీసీ, బాడీ వోర్న్ కెమెరాలతో నిఘా ఉంచి, 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు అమలు చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ.. ప్రశాంత ఎన్నికలకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అదనపు ఎస్పీ


