NTR: అన్నవరం గ్రామంలో వైసీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. నియోజకవర్గ ఇంఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దాచేపల్లి సీతారాములమ్మ (మురళి)ని ఎంపిక చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి, ఆమె విజయం కోసం కృషి చేయాలని నాగేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అన్నవరం సర్పంచ్ అభ్యర్థిగా సీతారాములమ్మ


