హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి పర్యవేక్షణ

ASR: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని అంబులెన్స్‌లు నిరంతరం అందుబాటులో ఉండి, సమర్థంగా పనిచేసే విధానాన్ని పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డి. మురళీధర్ రెడ్డి పాడేరు ఐటీడీఏ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. అంబులెన్స్‌ల పనితీరు, పర్యవేక్షణ వ్యవస్థను పరిశీలించారు.