హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన డీఐఈఓగా అవిలయ్య నియామకం

WNP: జిల్లా నూతన డీఐఈఓగా ఆర్. అవిలయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా డీఐఈఓ కార్యాలయంలో జిల్లాలోని నాన్ టీచింగ్ సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని అవిలయ్య తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా అధ్యాపకులు పనిచేయాలని సూచించారు.