హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి ఒక్కరూ బీమా చేయించుకోవాలి'

BHNG: మోత్కూర్‌లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఎస్‌బీఐ బ్యాంకు శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి బీమా యోజన పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రచార రథం సిబ్బంది మాట్లాడుతూ.. ఏడాదికి రూ.20 ప్రీమియంతో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో చేరాలని సూచించారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షల బీమా పరిహారం లభిస్తుందని వివరించారు.