KNR: కరీంనగర్ 38వ డివిజన్ లక్ష్మీనగర్‌లో కోతుల బెడద నివారణకు బుధవారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అనుమతి పొందిన ఏజెన్సీ సిబ్బంది సహకారంతో 53 కోతులను సురక్షితంగా బంధించి, దూరంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినట్లు వెటర్నరీ అధికారి డాక్టర్ వై.దుర్గాప్రసాద్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ
లక్ష్మీనగర్‌లో 53 కోతులు పట్టివేత


