NTR: నందిగామలోని ఆర్అండ్బీ బంగ్లా గెస్ట్‌హౌస్, మంచినీటి ట్యాంకుల వద్దకు వెళ్లే రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం మంచినీటి కోసం ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు రోడ్డు దుస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాలకులకు ఈ రహదారి దుస్థితి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రోడ్డు దుస్థితిపై ప్రజల ఆగ్రహం


