W.G: ఆకివీడు మండల పరిషత్ అధ్యక్ష పదవిని జనసేన పార్టీ దక్కించుకుంది. కూటమి పొత్తులో ఆకివీడు ఎంపీపీని జనసేనకు కేటాయించారు. ఎంపీపీగా గవర లక్ష్మిని డిప్యూటీ స్పీకర్ త్రిబుల్ ఆర్ ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా చెరుకువాడ శివరామరాజు, విప్‌గా కూన విజయలక్ష్మి కోఆప్షన్ సభ్యులుగా బూరగ బెంజిమెలను ఎంపిక చేశారు. గురువారం వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆకివీడు ఎంపీపీగా గవర లక్ష్మి


