ASR: డుంబ్రిగూడ మండలంలో ఏపీ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లపై ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. కిల్లోగూడ, జాముగూడ, అరకు పాఠశాలలను సందర్శించి ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్లో చేరేందుకు చదువుకు దూరమైన వారికి అవగాహన కల్పించారు. నవంబర్ 30లోగా అడ్మిషన్లు పొందాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆర్. శశికుమార్, ALSCO కూర్మారావు, చంద్ర మోహన్, HMలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓపెన్ స్కూల్ అడ్మిషన్లపై అవగాహన


