NTR: పెనుగంచిప్రోలు మండలంలో గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది. ఎన్నికల అధికారులు మండలంలోని ఐదు నామినేషన్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ ముండ్లపాడు గ్రామ సర్పంచ్ పదవికి ఇద్దరు, ముచ్చింతాల మూడవ వార్డు సభ్యునిగా ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. అధికారులు పారదర్శకంగా ప్రక్రియను నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం


